ప్రజల కోసం నిల‌బ‌డ‌తాం..ఎర్ర‌జెండాకే ఓటేయ్యండి!

మ‌న ఈనాడుః ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డిన‌..పోరాడినా క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌కులు మాత్ర‌మేన‌ని..అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎర్ర‌జెండాకు ఓటేసి ప్ర‌జాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త మ‌న ఉంద‌ని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు.సిపిఐ(ఎం) పార్టీ ఖ‌మ్మం జిల్లా మధిర…