Khammam| రైతులు రోడెక్కారు..గ్రీన్​ఫీల్ట్​ హైవేపై ఎగ్జిట్​ ఇవ్వాల్సిందే!

మన ఈనాడు: గ్రీన్​ఫీల్డ్​ హైవే పనుల వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఖమ్మం అర్భన్ మండలం దంసలాపురం, చింతకాని మండలాలు రైతులు హైవే పనులు వద్ద ఆందోలన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రావటంతో అక్కడి రైతులు సంబురపడ్డారు. తమ గ్రామలు మేలు…