బాస్​ను కలిసిన కింగ్.. ANR అవార్డుల వేడుకకు చిరంజీవికి ఆహ్వానం

Mana Enadu : టాలీవుడ్ అగ్రనటులు ఒక వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే పండగ. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నటసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒకే వేదిక పంచుకుంటే ఇక సందడి అంతా ఇంతా కాదు. త్వరలోనే ఈ ఇద్దరు స్టార్…