మెగా ఫ్యాన్స్​ కు షాకింగ్ న్యూస్.. ‘ఇంద్ర’ రీ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే!

ManaEnadu:ప్రస్తుతం టాలీవుడ్​లో రీ రిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. తమ ఫేవరెట్ హీరో నటించిన సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్​లలో చూడలేకపోయిన వారికి ఈ రీ రిలీజ్ మరో ఛాన్స్​ను ఇస్తోంది. ఈ క్రమంలోనే రీ రిలీజ్​లకు భారీ ఎత్తున క్రేజ్…