మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. అంజనాదేవి హెల్త్ పై ‘మెగా’ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై ఇవాళ పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హైబీపీతో ఆస్పత్రిలో చేరారంటూ పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన…