మెగాస్టార్-అనిల్ రావిపూడి మూవీ అప్డేట్.. మహాశివరాత్రికి స్పెషల్ టీజర్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఏజ్ పెరిగినా రోజురోజుకూ స్టైలిష్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. అయితే ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ చిరు.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే టాక్ మెగా ఫ్యాన్స్‌(Mega Fans)లో ఉందనేది కాదనలేని నిజం. ‘వాల్తేరు…