చిట్టిపొట్టి మూవీ నుంచి ‘మరిచిపోకమ్మా… మరువబోకమ్మా’ సాంగ్ రిలీజ్

ManaEnadu : “మరిచిపొకమ్మా (Marichipokammaa)… మమ్మరవబోకమ్మా …. నడిచేటి కాలానా నెరవేర్చు ధర్మానా… విడిచి పోతున్నా మరువబోకమ్మా… మరిచిపొకమ్మా… మమ్మరువబోకమ్మా” అంటూ అన్నాచెల్లెలి మధ్య అనుబంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన ఈ పాట “చిట్టిపొట్టి” (Chitti Potti) అనే సినిమాలోనిది. తాజాగా…