Thangalaan: ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. కానీ, ట్విస్ట్ ఏంటంటే?

ManaEnadu: డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తమిళ హీరో విక్రమ్(Vikram) ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల ఆయన అలాంటి కాన్సెప్ట్‌తోనే అభిమానుల ముందుకు వచ్చారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో వచ్చిన చిత్రం తంగలాన్(Thangalaan). డైరెక్టర్ రంజిత్(Director Ranjith) దర్శకత్వం వహించిన ఈ…