చంచల్​గూడ్​ జైలుకు జానీ మాస్టర్​.. 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌

ManaEnadu: రేప్​ కేసులో పోలీసుల అదుపులో ఉన్న కొరియోగ్రాఫర్​ జానీ మాస్ట‌ర్ కు ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించడంతోపాటు అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్‌లో ఉంచాల‌ని ఆదేశించింది. నేషనల్ అవార్డు వచ్చిన తరువాత జానీ…