Citadel : సమంత వెబ్‌సిరీస్‌కు ఐకానిక్ గోల్డ్ అవార్డు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్  ‘సిటడెల్‌ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny). అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ లో…