AP:అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం చంద్రబాబు

ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 36 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న…