CM Revanth: BRS అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

ప్రజాకేత్రంలో వారిద్దరూ శత్రువులే.. ఎన్నికల రణరంగంలో ఇద్దరూ ప్రధాన పోటీదారులే.. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారివి. ఎవరి సిద్ధాంతాలు వారివి. అయితేనేం.. ఒకరిపట్ల ఒకరికి గౌరవం.ఆ ఇద్దరే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(BRS chief Kalvakuntla…