TG:సీఎం రేవంత్ దిల్లీ టూర్‌.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్​తో చర్చలు

ManaEnadu:ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్య తరచూ దిల్లీ పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై హైకమాండ్​తో చర్చించేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు. ఇటీవలే ఆయన దేశ రాజధానిలో పర్యటించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను…