గ్రూప్‌ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

Mana Enadu : గ్రూప్‌-1 ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపికబురు చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. 563 మంది గ్రూప్‌- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నామని తెలిపారు. చిన్న…