‘ఆస్పత్రిలోని పిల్లాడు కనబడలేదా?.. ఆ హీరో కాలు పోయిందా? కన్ను పోయిందా?’

Mana Enadu : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్‌ (Sandhya Theatre Incident) వద్ద జరిగిన ఘటనపై (Sandhya Theatre Stampede) మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈనెల 4న ఆర్టీసీ…