ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ (ఫిబ్రవరి 26వ తేదీ) ప్రధాని మోదీ (PM Modi)ని కలిశారు. పీఎంవో నుంచి సమాచారం రావడంతో ఆయన మంగళవారం రోజున హస్తినకు వెళ్లారు. గతేడాది జులైలో ప్రధానమంత్రితో…