తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​..త్వరలోనే కొత్త రేషన్​ కార్డులు జారీ

రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు దిశగా కార్యచరణ కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు త్వరలో నెలకు రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు. Minister…