Malkajgiri: బీఆర్​ఎస్​ ప్లాన్​ అదుర్స్​..కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులకు దిమ్మతిరిగే పోస్టర్లు

మల్కాజ్​గిరి పార్లమెంట్​లో బీఆర్​ఎస్​(BRS) ప్లాన్​కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM reventhReddy) సిట్టింగ్​ స్థానం కావడంతో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి(Patnam sunitha Reddy)గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారతీయ జనతాపార్టీ ఈటల…