తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఎప్పుడో తెలుసా.?

మన ఈనాడు:తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను మరో సారి నిర్వహించాలని రేవంత్​రెడ్డి సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. 6గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈసమయంలోనే సర్వేను నిర్వహించి వివరాలు…