మల్లారెడ్డి ఫ్యామిలీ జంప్​…ముహుర్తం ఎప్పుడంటే..

మన Enadu: పాలు అమ్మినా..పూలు అమ్మినా..తొడగొట్టినా..డైలగ్​ విసిరినా..ఆయన ఏది చేసినా ట్రెండింగ్​లోకి రావాల్సిందే..ఈసారి ఏకంగా బీఆర్​ఎస్​కి షాక్​ ఇచ్చి..సీఎం రేవంత్​ గూటికి వెళ్లేందుకు రెఢీ అయ్యారని సమాచారం. సోషల్​ మీడియా ట్రెండింగ్​ లీడర్​ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్…