Telangana|రైతులకు గుడ్​ న్యూస్​..మార్చిలోనే రుణమాఫీ..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. అధికారంలోకి రాగానే తొలిప్రాధాన్యత అన్నదాతలకే అంటూ తెలిపింది. ఈక్రమంలోనే రైతు రుణమాఫీ హామీ అమలు చేసే దిశగా గవర్నమెంట్​ చర్యలు ప్రారంభించింది. రూ.2 లక్షల వరకూ ఉన్న రైతు బ్యాంకు రుణాలను ప్రభుత్వం…