Rythubandhu: రైతుబంధు నిధులు బ్యాంకు ఖాతాల్లో నేటినుంచే..

మన ఈనాడు : రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రైతుబంధు నిధుల జమపై క్లారిటీ ఇచ్చారు.…