CM| ఈ వారంలోనే మరో రెండు పథకాలు..సీఎం రేవంత్​ రెడ్డి కీలక ప్రకటన

  Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మరో రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు మేడారం జాతర వేదికగా ప్రకటించారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ…