అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్‌ 

మన Enadu: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకం అద్దె ఇళ్లలో ఉండేవారికి వర్తించనుంది. 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడే గృహ విద్యుత్ వినియోగదారులు ఎలాంటి బిల్లులు చెల్లించనవసరం లేదు. అర్హులైన వారికి జీరో…