TS Jobs: నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్​ న్యూస్​..14 వేల ఉద్యోగాలకు ప్రకటన

మన ఈనాడు: తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్​ న్యూస్​ చెప్పారు. 14వేల అంగన్ వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు రాష్ట్రంలోని మరో 4వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే అంగన్వాడీ…