Jobs: NICలో అసిస్టెంట్ ఉద్యోగాలు.. నేటి నుంచే అప్లికేషన్స్

Mana Enadu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్‌(Job Notification) విడుదల చేసింది. దీని ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(National Insurance Company) కార్యాలయాల్లో…

JOBS: విద్యుత్ శాఖలో త్వరలో 3 వేల ఖాళీలు!

ManaEnadu: తెలంగాణ విద్యుత్ సంస్థ(Telangana Electricity Companies)ల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. జాబ్ క్యాలెండర్(Job calendar) ప్రకారం అక్టోబర్‌లో నోటిఫికేషన్(Notification) వెలువడే అవకాశం ఉంది. ఖాళీల వివరాలను పంపాలని విద్యుత్ సంస్థలను అడిగినట్లు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న…

SSC Constable GD 2025: సాయుధ బలగాల్లో భారీగా కొలువులు.. అప్లై చేశారా?

ManaEnadu: కేంద్ర సాయుధ బలగాల్లో చేరాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటివి ఉన్నాయి. 2025లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్…

Job Vs Business: ఉద్యోగం బెటరా? బిజినెస్ చేస్తే మేలా! యువతలో అయోమయం

Mana Enadu: ‘ఇంకా ఎన్నాళ్లు ఒకరి చేతి కింద ఉద్యోగం చేయాలి? నా దగ్గర సరిపడా డబ్బు ఉంటేనా.. వ్యాపారం(Business) మొదలెట్టి కాలిపై కాలేసుకొని కూర్చునేవాణ్ని’ ఇది సగటు ఉద్యోగి(Employee) మదిలో మాట. ‘ఏదో కూడబెడతానని వ్యాపారం మొదలెట్టాను. ఇంత ఒత్తిడి(Pressure)…

RRB NTPC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలు

Mana Enadu: నిరుద్యోగులకు RRB (Railway Recruitment Board 2024) శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ నుంచి భారీ నోటిఫికేషన్‌ను అఫీషియల్‌గా విడుదల చేసింది. భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.…

ITBP Constable: భద్రతా దళాల్లో చేరాలనుకుంటున్నారా.. ఇదిగో అప్లై చేయండి!

Mana Enadu: దేశ సేవలో భద్రతా దళాలది ముఖ్యపాత్ర. Indian Armyతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీలు దేశం నలువైపులా పగారా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నాయి. దేశసేవతో పాటు ఉద్యోగం సాధించాలన్న యువతకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్…

JOBS: గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన రైల్వే టెక్నీషియన్ పోస్టులు

Mana Enadu: ఇటీవల రైల్వే టెక్నీషియన్(RRB Technician) పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజా వాటికి అదనంగా 5,154 పోస్టులను పెంచారు(Increased). దీంతో…

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి?

ManaEnadu:తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష కీతో పాటు రెస్పాన్స్ షీట్​లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ…

Jobs: ఆర్మీ, రైల్వేలో భారీగా పోస్టులు.. అప్లై చేశారా?

Mana Enadu:ఇండియన్ ఆర్మీ(ndian army) NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సుకు నోటిఫికేషన్(notification) విడుదలైంది. దీనికి ఎంపికైతే షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో ఉద్యోగం పొందవచ్చు. లెఫ్ట్‌నెంట్ హోదాలో కెరీర్ ప్రారంభించి ఆర్మీలో విధులు నిర్వహించే అవకాశం లభిస్తుంది. NCC…

AP CM: ఇకపై 1995 నాటి చంద్రబాబుని చూస్తారు..

Mana Enadu:ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(pawan kalyan)తో, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కలిసి తొలిసారిగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల(collectors) సదస్సులో సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఒక వైపు…