TSRTC: సంక్రాంతి పండుగ ఆర్టీసీ కాసులు కురిపించాయి..రాబడి ఎంతంటే..

మన ఈనాడు: సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. సీఎం రేవంత్​ సర్కారు తీసుకొచ్చిన మహలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగింది.దీంతో ఆర్టీసీ…