రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మన ఈనాడు:ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా…