Hyderabad: ఇక హైదరాబాద్ రోడ్లపై నీళ్ళు ఉండవు

గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి.. అలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్‌ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సర్వే చేపట్టి నీరు నిలిచే 127 ప్రాంతాలను గుర్తించారు. వాటిని చక్కదిద్దాలని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. ఆమేరకు ఈఎన్‌సీ జియాఉద్దీన్‌…