వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే మూడు కప్పుల కాఫీ

ManaEnadu:ఓ సినిమాలో హీరోయిన్ అంతేనా అంటే.. హీరో ఇంకేం కావాలి అంటాడు.. అప్పుడు హీరోయిన్.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు. అయితే కుదిరితే మూడు కప్పుల కాఫీ తాగాలంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్‌…