Colonel Sofia : కల్నల్ సోఫియాపై వివాదాస్పద కామెంట్స్.. ఆ మంత్రి పదవి ఊడనుందా?

మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్‌ షా(Minister Vijay shah).. ఇండియన్ ఆర్మీ కల్నల్‌ సోఫియా (Colonel Sofia)పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా…