Committee Kurrollu:కమిటీ కుర్రోళ్లు కష్టం తెరపై కనిపించింది.. నిహారికకు చిరంజీవి అభినందనలు

ManaEnadu: ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో ఆమె బ్యానర్…