Pagers Explosions: లెబనాన్‌లో పేలుళ్ల కలకలం.. 8 మంది మృతి

ManaEnadu: పేలుళ్లతో పశ్చిమాసియా దేశం లెబనాన్(Lebanon) కుదేలైంది. అంతర్గత కమ్యూనికేషన్‌కు ఉపయోగించే పేజర్లు(Pagers) పేలడం(Explode)తో లెబనాన్‌లో వందలాది హెజ్బొల్లా(Hezbollah) సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ మేరకు అక్కడి భద్రతా వర్గాలు(Security forces) వివరాలు…