ఆమెకు బుద్ధి చెప్పాలి.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవలే ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ భామపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే (MLA Ravi) రవి గనిగ తీవ్రంగా ఫైర్ అయ్యారు.…