సైనికుడిలా ముందుంటాం..కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం!

మన ఈనాడు: సైనికుడిలా ముందుంటాం..కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం..5వారాలు ప్రజల్లోనూ ఉంటూ సైనికుడిలా పనిచేస్తాం..ప్రజలకు కాంగ్రెస్​ చేయబోతున్న 6గ్యారంటీలను వివరించి ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డిని గెలిపించుకుంటామని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు నెమలి అనీల్​ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక…