Rahul Gandhi: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే పెడతాం: రాహుల్

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనపైనే మొదటి సంతకం చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల జనాభా ఎంత ఉందో తెలిస్తే.. వారి నిజమైన శక్తి అనేది బయటపడుతుందని.. దీనివల్ల దేశంలో…