Bigg Boss 8: హౌస్‌లోకి కంటెస్టెంట్స్.. ఇక రచ్చరచ్చే!

Mana Enadu: BIG BOSS తెలుగు 8వ సీజన్‍ మొదలైంది. ఈ రియాల్టీ షో నయా సీజన్ గ్రాండ్ లాంచ్ అయింది. హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) 14 మంది కంటెస్టెంట్లు హౌస్‍లోకి పంపించారు. అయితే, ఈ సీజన్‍లో కంటెస్టెంట్లను జోడీలుగా…