సామాన్యులకు షాక్.. పెరిగిన వంటనూనెల ధరలు

Mana Enadu : ఇప్పటికే కూరగాయల ధరల (Vegetables) పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఉరుము ఉరుమి మంగళం మీద పడినట్లు కూరగాయల ధరలు చేసిన గాయం నుంచి తేరుకోకముందే కేంద్ర సర్కార్ సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. వంటనూనెలపై దిగుమతి…