ఒంటరి మహిళపై ఐదుగురు లైంగిక దాడి.. కట్టేసి సిగరేట్లతో కాలుస్తూ దారుణం

మ‌న ఈనాడుః ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో ఒంటరి మహిళపై ఐదుగురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలంరేపింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం సిగరేట్లతో కాలుస్తూ…