Covid-19: జాగ్రత్త గురూ! మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా 250 కేసులు

నాలుగేళ్ల క్రితం చాపకింద నీరులా వ్యాపించిన కరోనా మహమ్మారి(Corona Virus) ఎంతటి విలయాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సూక్ష్మ వైరస్ నుంచి చాలా మంది ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయిన…