మా పార్టీకి ఓట్లు క‌ష్ట‌మే..!

అమరావతి:రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సతీమణి తప్పితే, ఇంకొక‌ మహిళ ఓటు వేయదని నరసాపురం ఎంపీ, వైసీపీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో అంత దరిద్రంగా మన పార్టీ పరిస్థితి ఉన్నదని… కేవలం 370 కోట్ల…