Haryana Elections: హరియాణలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కారణమేంటంటే!

Mana Enadu: హరియాణా అసెంబ్లీ(Haryana elections) ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా(postponed) వేసింది. ఈ ఎన్నికలను జమ్మూకశ్మీర్‌( Jammu and Kashmir)తో కలిపి నిర్వహించనుంది. ఫలితాను కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి వెల్లడించనుంది. శతాబ్దాల నాటి…