‘కోర్ట్’ న‌చ్చ‌క‌పోతే ‘హిట్-3’కి రాకండి.. నాని సంచలన కామెంట్స్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ (The Paradise), హిట్ 3 : ది థర్డ్ కేసు (HIT : The Third Case) సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో వరుసగా సినిమాలు…