సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

ManaEnadu:సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆయన ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19న దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.…