INDvsBAN: సెంచరీతో చెలరేగిన అశ్విన్.. భారీ స్కోరు దిశగా భారత్

ManaEnadu: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా(Team India) భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) (102) సెంచరీతో…