HCA అధ్యక్షుడిగా జగన్​ మోహన్​

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)కు కొత్త ప్రెసిడెంట్‌ రానున్నారు. HCA ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. కొత్త ప్రెసిడెంట్‌గా శుక్రవారం జరిగిన్న ఎన్నికల్లో జగన్ మోహన్ రావు గెలిచారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్, సెక్రెటరీగా దేవరాజు, జాయింట్ సెక్రెటరీగా బసవరాజు, ట్రెజరర్…