world cup 2023: లంకపై ఆస్ట్రేలియా విజయం

ప్రపంచకప్​2023‌లో ఆస్ట్రేలియా మొదటి విజయం అందుకుంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 35.2…