క్రిప్టో కరెన్సీ స్కామ్.. పోలీసుల విచారణకు కాజల్, తమన్నా!

టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా (Tamannaah), కాజల్ (Kajal Agarwal) ఓ వివాదంలో చిక్కుకున్నారు. పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో ఈ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారించగా.. దాదాపు రూ. 60 కోట్ల…