ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏపై నేడు సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Mana Enadu : తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఏ(DA For Employees)పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు (అక్టోబర్ 25వ తేదీ) సాయంత్రం వరకు డీఏపై నిర్ణయం ప్రకటించనున్నారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన…