మిథున్‌ చక్రవర్తికి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు

Mana Enadu : భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ఒకటి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ (Dada Saheb Phalke). ప్రతి ఏడాది ఈ అవార్డుకు వివిధ సినిమా రంగాలకు చెందిన వారిని ఎంపిక చేస్తుంటారన్న విషయం తెలిసిందే.…